భాషా శాస్త్రవేత్త జీఎన్ రెడ్డికి నివాళి, నేడు ఆయన 32వ వర్ధంతి

(రాఘ‌వ శ‌ర్మ‌) ఆచార్య జిఎన్ రెడ్డి  తెలుగు భాష‌కు మ‌రిచిపోలేని ఒక మంద‌హాసం. నిఘంటువుల‌ను నిర్మించారు. పీఠిక‌ల‌ను రాశారు. ప‌రిశోధ‌న‌లు చేశారు. తెలుగు భాష‌కు…