నేటి మేటి ఫోటో… దీర్ఘాలోచనలో హరీష్ రావు

తెలంగాణ ఆర్థిక మంత్రి టి హరీష్ రావు ఎపుడూ బిజీగా ఉంటాడు. నవ్వుతూనే కనిపిస్తాడు.అరమరికలు లేకుండా అందరితో కలిసిపోతారు. కలగోపుగా మాట్లాడుతూ…