చడీ చప్పుడు చేయకుండా అయిదో సారి ముఖ్యమంత్రి ఈయన

ఈ రోజు కొద్ది సేపట్లో ( ఉ.10.30) ఒరిస్సా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ అయిదోసారి ప్రమాణం చేయబోతున్నారు.20 మంది క్యాబినెట్ సభ్యులుంటారు…