కోవిడ్ జాగ్రత్తలు మరోసారి: వైద్యుడి సలహాలు

టీకాలు తీసుకున్నామని కొందరూ, మాకు ఇదివరకే వచ్చిపోయింది , మళ్ళీ వచ్చినా ప్రమాదమేమీ వుండదని  కొందరు,  తేలికగా తీసుకుంటున్నారు.