తిరుప‌తిలో మాయ‌మైన చెరువులు, కుంట‌లు (తిరుప‌తి జ్ఞాప‌కాలు-18)

(రాఘ‌వ శ‌ర్మ‌) తిరుప‌తి లో ఒక‌ప్పుడు లెక్క‌లేన‌న్ని చెరువులు, కుంట‌లు ఉండేవి.వీటిలో చాల మ‌టుకు స‌హ‌జ‌సిద్ధంగా ఏర్ప‌డిన‌వే. కొన్ని మాత్రం మాన‌వ నిర్మితాలు.…