ధైర్యంగా రెండు రకాల వ్యాక్సిన్ తీసుకున్న జర్మనీ అధినేత్రి మెర్కెల్

ఇండియాలో ఇంకా తేల్చుకోలేకపోతూనే ఉన్నారు.  కోవిడ్ రాకుండా నివారించేందుకు రెండు డోసులు వ్యాక్సిన్  ఒకే కంపెనీవి తీసుకోవాలా లేక వేర్వేరు కంపెనీలవి…