ఈ కరీంనగర్ బస్ డ్రైవర్ ఏం చేసిండో తెలుసా (వీడియో)

కరీంనగర్ జిల్లాలో ఈ బస్ డ్రైవర్ బస్సు నడిపిన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నిమిషాల తరబడి ఆయన సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం చర్చనీయాంశమైంది. బస్సు డ్రైవర్ నిర్వాకాన్ని ఒక ప్యాసింజర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. కింద వీడియో ఉంది మీరూ చూడండి.

ఈ బస్సు 01,06,2018 రోజు 10:40 కీ హుజురాబాద్ టూ జమ్మికుంట వెళ్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *