Home Breaking ఆంధ్రాకు కాంగ్రెస్ కొత్త ఇన్ చార్జ్ వూమెన్ చాందీ

ఆంధ్రాకు కాంగ్రెస్ కొత్త ఇన్ చార్జ్ వూమెన్ చాందీ

281
0

ఆంధ్రప్రదేశ్ లో  కాంగ్రెస్ ను పునరుద్ధరించే బాధ్యతను కేరళ మాజీ ముఖ్యమంత్రి వూమెన్ చాందీకి అప్పగించారు. ఆయనను ఇన్ చార్జ్ జనరల్ సెక్రటరీ నియమించారు. దిగ్విజయ్ సింగ్ ఇంతవరకు ఈ బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు.  దిగ్విజయ్  సింగ్ సేవలకు ధన్యవాదాలు చెబుతూ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చాందీని నియమించారు.

INC COMMUNIQUE

Announcement of General Secretary Incharge of Andhra Pradesh. @INC_Andhra pic.twitter.com/4EEYBdKhXI

— INC Sandesh (@INCSandesh) 27 May 2018

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here