మళ్ళీ రణభూమిగా మారిన ఓయూ ఆర్ట్స్ కాలేజీ

చాన్నాళ్ల తర్వాత  మరో సారి ఓయూ ఆర్ట్స్ కళాశాల మరో సారి రణరంగమయింది.

రాహుల్ గాంధీ పర్యటనకి  యూనివర్సిటీ అనుమతి నిరాకరించటాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం ఆర్ట్స్ కళాశా ల ఉద్రిక్త మయింది.

విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పోలీసులను మోహరించినా పోలీసుల కళ్ళు కప్పి
సిఎం కెసి దిష్టిబొమ్మ ఓయ విద్యార్థులు స్కాలర్లు దహనం చేశారు. ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విద్యార్థి సంఘాల నేతలు పోలీసుల మధ్య పెనుగులాట జరిగింది.

చివరికి విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి ఓయూ పోలీస్టేషన్ కి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *