TRS కు కొత్త అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్

మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన
..టీ ఆర్ ఎస్ అధ్యక్ష ఎన్నిక కు షెడ్యూల్ విడుదల చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఐటీ మంత్రి కె టి రామారావు ప్రకటించారు.కొద్దిసేపటి కిందట ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు.

వివరాలు

..ఈ నెల 17 న నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది

..22దాకా నామినేషన్ల ప్రక్రియ

..23 న scruitiny ఉంటుంది

..24 న ఉపసంహరణ …

..25 నప్రతినిధుల సభ

..అదే రోజు పార్టీ అధ్యక్ష ఎన్నిక

..25 న అధ్యక్షుడి ఆద్వర్యం లో ప్లీనరీ hitex లో జరుగుతుంది

..ఇందుకు 14 వేల మందిని ఆహ్వానిస్తున్నాం

17 న టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేల ఎమ్మెలిసీ’ఎంపీ ల సమావేశం తెలంగాణభవన్ లోజరుగుతుంది

..రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తారు

…పర్యవేక్షణ అధికారిగా పర్యదా కృష్ణమూర్తి వ్యవహరిస్తారు

..అక్టోబర్ 27 న ద్విదశాబ్ది సభ సన్నాహక సమావేశం తెలంగాణ భవన్ లో జరుగుతుంది

…నవంబర్ 15 న వరంగల్ లో పార్టీ విజయ గర్జన సభ వరంగల్ లో నిర్వహిస్తున్నాం

…జిల్లా అధ్యక్షుల ఎన్నిక తర్వాతే పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *