స
నగరంలో అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తం గా ఉండాలని అధికారులకు ఆదేశాలు
ప్రజలకు ఎలాంటి అస్తి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని జోనల్ కమిషనర్ లకు మేయర్ ఆదేశాలు
జోనల్ డిప్యూటీ కమిషనర్ల తో మేయర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు
వివిధ ప్రాంతాల వర్షపాతం
లింగోజిగూడ లో 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు..
కుర్మగూడ లో 10 సెంటీమీటర్లు..
హస్తినాపురంలో 8.8 సెంటీమీటర్లు..
మలక్పేట్ లో 8.7 సెంటీమీటర్లు..
సరూర్ నగర్ లో 8.6 సెంటీమీటర్లు..
కంచన్ బాగ్ లో 8.4 సెంటీమీటర్లు..
బహదూర్పురా లో 8.1 సెంటిమీటర్..
రెయిన్ బజార్లో 7.7 సెంటీమీటర్లు..
Jahanuma లో 7.6 సెంటీమీటర్లు..
అత్తాపూర్లో 6.9 సెంటీమీటర్లు..
రాజేంద్రనగర్, శివరాంపల్లి లో 6.6 సెంటీమీటర్లు..
మెహదీపట్నం లో 6.4 సెంటీమీటర్లు..
గోషామహల్ ,బేగంబజార్ ,నాచారం లో 6.3 సెంటీమీటర్లు..
నాంపల్లి లో 5.9 సెంటీమీటర్లు..
ఆసిఫ్ నగర్ లో 5.8 సెంటీమీటర్లు..
హయత్ నగర్ లో 5.7 సెంటీమీటర్లు..
కాచిగూడ లో 5.5 సెంటీమీటర్లు..
సీతాఫల్మండి చంద్రయన్ గుట్ట లో 5.3 సెంటీమీటర్లు..
నాగోలు 4.8 సెంటీమీటర్లు..
గుడిమల్కాపూర్ లో 4.6 సెంటీమీటర్లు..
బార్కాస్ లో 4.4 సెంటీమీటర్లు..
విజయనగర్ కాలనీలో 4.3 సెంటీమీటర్లు..
గన్ ఫౌండ్రీ ,చిల్కానగర్, ఫిలింనగర్ లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు..
నగరంలో లో ఒక్క సారిగా భారీ వర్షపాతం అవడంతో రోడ్ల మీద నిలిచిన వర్షపు నీరు.. జిహెచ్ఎంసి సిబ్బంది వచ్చేందుకు వీలులేని పరిస్థితి.
రాజేంద్రనగర్ శంషాబాద్ లో భారీ వర్షం కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెళ్లే రహదారి భారీగా ట్రాఫిక్ జాం అప్ప చెరువు నుంచి వరద నీరు రావడంతో శంషాబాద్ వెళ్లే రహదారి పూర్తిగా మూసి వేసే అవకాశం.