హైదరాబాద్ వర్షం ఫోటోలు

Flash

నగరం లో ఈ  సాయంత్రం నుండి భారీగా కురిసిన వర్షానికి వనస్థలిపురం KLM షాపింగ్ మాల్ ఎదురుగా  ఒక వ్యక్తి పల్సర్ బైక్ మిడి నుంచి ప్రమాద వశాత్తూ ఓపెన్ మాన్ హోల్ లో పడి పో యాడు.   దీనితో రంగం లోకి దిగి పోలీసులు మున్సిపల్ సిబ్బంది వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Hyderabad వివిధ ప్రాంతాల్లో పరిస్థితి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *