రాజద్రోహం, ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలను నిరసన తెలిపిన ప్రతివాడి మీద ప్రయోగిస్తున్నారు. కేసు లేక పోయినా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని జర్నలిస్టులను, ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసి బెయిల్ రాకుండా చేసి జైల్లో తోసేందుకు ఈ ప్రకరణలను ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. ఇలాంటి చట్టాలు ఇపుడు అవసరమే లేదు, రద్దు చేయాలసిందే అంటున్నారు తెలంగాణ జన సమితి నేత ప్రొఫెసర్ కొదండ్ రామ్.