హైదరాబాద్ మెట్రో రైల్ వేళల్లో మార్పులు

కరోనా లాక్ డౌన్ విరామ సమాయాన్ని పొడిగించడంతో హైదరాబాద్ మెట్రో రైళ్ల రాకపోకలను పెంచుతూ రిషెడ్యూల్ చేస్తూన్నారు. ఇపుడు మొదటి రైలు ఉదయం 7 గంటలకు ఆయా ప్రారంభస్టేషన్ల నుంచి మొదలవుతాయి. చివరి రైలు ఉదయం  11.45  ప్రారంభవుతుంది. మధ్యాహ్నం 12.45 కు గమ్యస్థానాలకు చేరుకుంటాయి.

తెలంగాణ  లాక్ డౌన్ ను పదిరోజుల పాటు పొడిగించి  విరామాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇంతవరకు విరామం ఉదయం ఆరు గంటలనుంచి 10 గంటల దాకే ఉండింది.  ఈ రోజు తెలంగాణ క్యాబినెట్ లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *