తెలంగాణలో కరోనా చికిత్సలకు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ఏ ప్రైవేటు ఆస్పత్రయినా కరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తే 9154170960 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డా. జి శ్రీనివాస రావు తెలిపింది.