తెలంగాణ ఉమ్మెడలో కొత్తరాతి యుగం ఆనవాళ్ళు

*ఖగోళభావనలను తెలిపే రాతిబొద్దులున్న ఉమ్మెడ *చరిత్రపూర్వయుగ సంస్కృతికి నిదర్శనం ఈ నూరుడుగుంటలు, రాతిబొద్దులు కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు డా.కటకం…