ఎస్ కే యూనివర్సిటీలో యాగం

శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనం, విజ్ఞాన వ్యాప్తికి కేంద్రాలుగా విలసిల్లాల్సిన విశ్వవిద్యాలయాల్లో “హోమం” లాంటి మూడనమ్మకాలను ప్రోత్సహించడం అశాస్త్రీయ.

ఇలాంటి అశాస్త్రీయ కార్యక్రమాలను నిర్వహించడానికి, విరాళాల సేకరణకు   అనంతపురం లోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (SK University) పూనుకుంది.

దీనికోసం వైస్ – ఛాన్సలర్ ప్రోత్సాహంతో రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేయడం అత్యంత గర్హనీయమైన చర్య.

ఇలాంటి ఛాందస భావాలున్న వారు, పాలకుల అడుగులకు మడుగులొత్తే వారు విశ్వవిద్యాలయాల వైస్ – ఛాన్సలర్స్, రిజిస్ట్రార్స్ !

-టి లక్ష్మీ నారాయణ, సామాజిక ఉద్యమకారుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *