లిక్కర్ స్కాం: వైసిపి ఎంపి కొడుకు అరెస్ట్!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈ రోజు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కొడుకు రాఘవ రెడ్డి (పై ఫోటోలో ఎడమ) ని   ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  అరెస్టు  చేసింది. ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తీరుగుతుందో. ఎందుకంటే… ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద క్రేజీవాల్ తో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల పే ర్లు కూడా కుంభకోణం తో ముడివడి ఉన్నాయి.

అనేకమంది ప్రముఖుల కు ఈ లిక్కర్ కుంభకోణం తో సంబందం ఉన్నట్టు గుర్తించిన ఇడి  అనేక రాష్ట్రాల్లో ఇల్లు, కార్యాలయాలతో పాటు వారి బంధువుల ఇళ్లలో కూడా అనేక సార్లు సోదాలు నిర్వహించి కీలక సమాచారం,ఆధారాలు సేకరించింది, ఈ క్రమంలోనే ఈ అరెస్టులు జరుజుతున్నాయి. నెక్స్ట్ ఎవరు? అనేఆసక్తి ప్రజల్లో నెలకొంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *