ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ విశేషాలు
*మోడీకి దమ్ము ఉంటే తమిళనాడు, తెలంగాణ రాష్ట్రంలో ఏనాథ్ షిండే ను తీసుకురావాలి
*తెలంగాణ అభివృద్ధి పై నాకు తృప్తి ఉంది
*దేశంలోని అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని టాప్ స్థాయిలో ఉంచిన.
*నేను ఎవరికి బయపడను- నాకు మనీ లేదు, లాండరింగ్ లేదు.
*మాతో గోక్కుంటే అగ్గితో గోక్కున్నట్లే జాగ్రత్త
*నువ్వు గోక్కున్నా లేకున్నా నేను నీతో గోక్కుంటా!
*75 ఏళ్ల ఇండియా రాజకీయంలో బ్లేమ్ గేమ్ నడుస్తోంది
*అవసరం అయిన రీతిలో రాజ్యాంగాన్ని మార్చుకోవాలి
*సింగపూర్, చైనా రాజనీతి ఇండియాలో రావాలి అప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుంది
*అవసరం అయితే టీఆరెస్ జాతీయ పార్టీగా మారుతది తప్పేంటి
*దేశంలో కొత్త పార్టీ రావొద్దా? దేశాన్ని కాంగ్రెస్, బీజేపీ సొత్తా? గుత్తకు పట్టుకున్నారా?
* బీజేపీ ముండమోపి వ్యవహారాలకు తెలంగాణను తిట్టిపోతారా?
* తెలంగాణలాగా కేంద్ర ప్రభుత్వం పనిచేసి ఉంటే దేశం ఎక్కడో ఉండేది.
* కేంద్ర ప్రభుత్వం దద్దమ్మ విధానాల వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3లక్షల కోట్లు నష్టపోయింది.
*దేశంలో ప్రభుత్వాన్ని కచ్చితంగా మారుస్తాం
*డబల్ ఇంజన్ సర్కార్ అన్నందుకు బీజేపీకి ధన్యవాదాలు*
* కేసీఆర్ సర్కార్ స్పీడ్ ఎక్కువ ఉంది- కేంద్రం సర్కార్ స్పీడ్ తక్కువ ఉంది.
* కేంద్ర బీజేపీ ప్రభుత్వాలు మారాలి- టీఆరెస్ లాంటి సర్కార్ రావాలి.
* లుంగీ కట్టుకోని వచ్చి ఇక్కడ ఉపాన్యాసాలు మనకు చెప్తుండు.
* యూపీ, తెలంగాణ తో పొలిచితే పర్ కాపీటా పావు కూడా లేదు.
* బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాలన్ని అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి.
*నాన్ బీజేపీ ఇంజన్ రావాలి- దేశం బాగుపడాలి
*ఇష్టమొచ్చినట్లు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు- కారుకుతలు కూస్తున్నారు
*బీజేపీ ఏమైనా ఏఖ్ నాథ్ షిండే మ్యానుఫ్యాక్షరర్సా?
* బీజేపీ నాయకులకు, బీజేపీకి అహంకారం బాగా పెరిగిపోయింది.
* బీజేపీ నాయకులు చేసిన తప్పుకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి?
* సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయనంత కండాఖావరమా? బలుపా? బీజేపీకి
* కర్ణాటక లో పోలీస్ రీక్రూట్ మెంట్ లో బీజేపీ కుంభకోణంకు పాల్పడింది.
*ఇవ్వాళ అనధికార ఎమర్జెన్సీ నడుస్తోంది
* పార్టీలను చీల్చడం, కోట్లు పెట్టి నాయకులను కొనడం ఇదేనా రాజకీయం.
*బీజేపీ లక్ష్మణ్ తెలివిలేక మాట్లాడుతుండు*
*అసలు కట్టప్ప వస్తే బిజెపిని పడగొట్టి అసలైన ప్రభుత్వాన్ని నిల్చోపెడతాడు.
*మహారాష్ట్ర లో 20శాతం కరెంట్ చార్జీలు పెంచారు అపుడే.
*ఇష్టమొచ్చినట్లు వ్యవహరించి ఎన్నికలు రాగానే చేతులెత్తి దండం పెడతారు బీజేపీ నాయకులు
*ఒకరేమో…. షిండే లు ఉన్నారు అంటాడు…!
*మరొకరేమో… కట్టప్పలు ఉన్నా డంటాడు..!
*ఇంకొకరేమో…నేను సువెందు అవుతాన0టాడు..!
*వీళ్ళందరికీ తెలవని విషయం ఏంటంటే… తెలంగాణ కు కేసిఆర్ ఉన్నాడు…!
*ప్రజల రక్తం పీలుస్తున్న భారతీయ జలగల పార్టీ భరతం పట్టడానికి బాహుబలి కేసిఆర్ ఉన్నారు.