‘Impossible’ to Sanction Russian Gold”

రష్యన్ గోల్డ్ కొనవద్దని అమెరికా చెబితే… ఇండియా వింటుందా?

 

రష్యా మీద యుక్రెయిన్ యుద్ధం పేరుతో అమెరికా ఆంక్షలు విధించింది. యుద్ధం పేరుతో రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా రష్యా నుంచి  ఏ సరుకులూ, గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తులు,కొనకుండా అమెరికా ప్రపంచ దేశాల మీద  వత్తిడి తీసుకువస్తూ ఉంది. భారత్ , చైనా, పాకిస్తాన్ వంటి అనేక దేశాలు అమెరికా మాట వినడం లేదు.

ఇపుడు రష్యా నుంచి బంగారు కూడా కొనకుండా ఆంక్షలు విధించింది. ఈ మేరకు మార్చి 24 న అమెరికా ట్రెజరీ ఒక ఉత్తర్వు జారీ చేస్తూ  రష్యా బంగారుతో ఎలాంటి లావాదేవీలు నడపరాదని నిషేధించింది.

US persons are prohibited from engaging in any transaction –including gold-related transactions- involving the  Central Bank of the Russian Federation, the National Wealth Fund of the Russian Federation, or the Ministry of Finance of the Russian Federation అని ఈ ఉత్తర్వులో పేర్కొంది.

ఇప్పటికే అమెరికా సిఎం ఇ గ్రూప్, లండన్ గోల్డ్ మార్కెట్ లు రష్యా రిఫైనరీలను ఎక్రెడిటెడ్ లిస్టు నుంచి తొలగించేశాయి.

అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ పీడ విరగడ చేసుకునేందుకు రష్యా చాలా కాలంగా ప్రయత్నిస్తూ ఉంది. దీనికోసం పెద్ద ఎత్తున బంగారు నిల్వలు పెంచుకుంటూ పోతున్నది. ఇపుడు ఆంక్షల నుంచితప్పించుకునేందుకు రష్యా ఈ బంగారాన్ని మార్కెట్లోకి విడుదల చేసే వీలుంది. అపుడు రూబుల్ విలువ పుంజుకుంటుంది. అందువల్ల రష్యన్ బంగారాన్ని ఎవరూ కొనకుండా చూడాలని అమెరికా చర్యలు తీసుకుంటూ ఉంది.

ఎక్చేంజీలు, మార్కెట్లు  బంగారు ఏ దేశం నుంచి వచ్చిందనే విషయాన్ని చూడవు. అంతేకాదు,  అది కనుక్కోవడం కూడా సాధ్యం కాదు. ఒక దేశపు బంగారాన్ని మరొక చోటకరిగించి, బార్ లు గా మార్చి విక్రయిస్తే, అమెరికా యే కాదు, ఎవ్వరూ కనుక్కోలేరని అమెరికాకు తెలియదా?

అయితే, రష్యా బంగారు మీద ఆంక్షలు విధించినా అవి విజయవంతం కావని ప్రఖ్యాత అమెరికా  రచయిత, కాలమిస్టు, ఇన్వెస్టర్  మిచెల్ ఫయర్ స్టీన్  (Mitchell Feierstein) రష్యా దేశపు పాపులర్ న్యూస్ పోర్టల్ rt.com కు కెప్పారు.  అనేక ఆసియా దేశాలతో పాటు, చైనా, భారత్,బ్రెజిల్, ఇరాన్, సౌదీ అరేబియా, యుఎఇ,  పలు ఆఫ్రికన్ దేశాలు అమెరికా మాట వినకపోవచ్చు అని ఆయన అంటున్నారు. అంతే కాదు, ఈ దేేశాలు రష్యా బంగారు కొంటున్నాయని అమెరికా వైరిఫై చేయనేలేదు. అందువల్ల అమెరికా రష్యా బంగారు మీద ఆంక్షలు విధిస్తే  అవి బెడిసి కొట్టే ప్రమాదం ఉందని ఆయన అంటున్నారు.

బంగారు మీద ఆంక్షలు విధించడం ఎలా సాధ్యం కాదో వివరిస్తూ, వాటిని అమలు చేస్తే నష్ట పోయేది  ఆ దేశాలేనని ఆయన అన్నారు.దాదాపు ఆరు వేల సంవత్సరాలుగా బంగారం కరెన్సీ గా కొనసాగుతూ ఉంది. ఇక ముందు కూడా అలాగే కొనసాగుతుందని కూడా ఆయన అన్నారు.

అన్నింటి కంటే ముఖ్యంగా బంగారు విషయంలో ప్యూరీటి యే ముఖ్యం. అది ఏ గనిలో నుంచి వచ్చింది,ఏదేశంలో ఆగనులున్నాయి, ఎక్కడ రిఫైన్ చేశారు, ఎక్కడ ఆభరణాలు గామా రిందనే విషయం కొనుగోలు దారులకు ముఖ్యం కాదు.బంగారు విషయంలో రెండే అంశాలు ముఖ్యం, 1) 0.995 శాతం ప్యూరిటి. 2) కరెక్టు తూకం.

Asia, India, and the Middle East will likely ignore Western sanctions on Moscow, because Washington’s verification of a gold transaction between Russia and China, Iran, India, Brazil, Saudi Arabia, UAE, or African states would be unlikely.

“అమెరికామీద ప్రపంచంలో విశ్వాసం సన్నగిల్లడం 2008 నుంచి  మొదలయింది.  ఇది చివరకు డాలర్ పెత్తనం ముగిసేందుకు బాట వేస్తుందని 2013 నుంచి నేను చెబుతూనే ఉన్నాను.  బంగారు, వెండి, చమురు,గోదుమలతో ఎక్చేంజ్ చేసుకునేందుకువీలయ్యే కొత్త కరెన్సీ  వచ్చే అవకాశం ఉంది.    రష్యా, చైనా, ఇండియాలు కలసి ఈ ప్రత్యామ్నాయ రిజర్వు కరెన్సీని సృష్టించుకునే అవకాశం ఉందని కూడా నేను చెబుతూ వచ్చాను.”  అని  RT.COM కు ఇచ్చిన ఇంటర్వ్యూను యథాతధంగా  ఇక్కడ అందిస్తున్నారు.

‘Impossible’ to sanction Russian gold, financier tells RT

 

Any restrictions may be easily bypassed, Mitchell Feierstein explains

 

Sanctions are an ineffective and impractical instrument as they always have unintended consequences that negatively impact the countries that impose them, investor and author of Planet Ponzi Mitchell Feierstein said in an exclusive interview with RT.

Talking about the US and UK’s latest ban on transactions involving Russian gold reserves, he said it is impossible to sanction the Russian Central Bank’s gold. Firstly, because the Russian Central Bank is a buyer of gold, not a seller. Secondly, the ‘refining’ process to produce gold bars or coins is easily replicated. “Russian” gold can easily be melted – taken to another refiner, assayed and molded into bars and re-sold, he said.

“Exchanges and markets do not specify where gold ore was mined or refined, nor do they care. Proving this would be impossible. The buyer’s only demand is that the minimum assay certificate confirms .995 purity and the exact weight.”

Feierstein also noted that all gold sanctions may and will be easily bypassed while central banks, including the Russian one, have a so-called “sovereign immunity.”

“Gold has been a currency for more than 6,000 years, and it always will be,” said Feierstein.

“Accordingly, since 2013, I have been predicting how the West’s debt and confidence crisis, that began in 2008, would cause the end of the US dollar hegemony. China, Russia, or India will launch a new currency backed and exchangeable for gold, silver, oil, or wheat,” he said, adding: “At that point, fiat currencies will become worthless, and the USD will lose its reserve status.”

The former Wall Street banker cautioned that, if the West bans Russian gold, then Western exchanges may fail, and gold prices would skyrocket. This would be similar to the failure of the heavily manipulated nickel contracts on the London Metals Exchange, which caused an “exchange failure” in nickel and massive margin calls. “The ongoing fraudulent gold futures price suppression is gigantic compared to nickel and would cause a global financial crisis [or] panic, which would be catastrophic,” the expert warned.

According to Feierstein, Asia, India, and the Middle East will likely ignore Western sanctions on Moscow, because Washington’s verification of a gold transaction between Russia and China, Iran, India, Brazil, Saudi Arabia, UAE, or African states would be unlikely. The three continents “will resist or ignore the sanctions imposed by the West, expediting the end of the USD as the world’s reserve currency and deepening the East-West divide.”

Sanctions always have a “boomerang effect,” Feierstein concluded. “In fact, in my four decades in global finance, I do not remember a single case where sanctions were successful.”

He pointed to the unintended consequences of “Russian sanctions,” such as worldwide record-high inflation in energy and food prices, food scarcity and famine in Africa, enormous debts that cannot be repaid, currency debasement or devaluation (stealing the silver content in Roman denarius – Roman silver coins), mass censorship, abandonment of due process, and the rule of law, “and at best, a global economic recession, or at worst an economic depression.”

 

(The article has been reproduced from RT.COM under its terms of use policy.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *