రేపు పొద్దున ఆకాశంలో పండుగ…

ఇస్రో శ్రీహరి కోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ప్రయోగ కేంద్రం నుంచి  PSLV C-52 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్‌ మొదలైంది. 25 గంటల 30 నిముషాల కౌంట్ డౌన్ తర్వాత రాకెట్‌ ప్రయోగిస్తారు. ఈ ఏడాదిలో జరుగుతున్న  తొలి ప్రయోగం ఇది. కౌంట్ డౌన్ ఈ వేకువజామున 4.29 గంటలకు ప్రారంభించారు. ఇది పూర్తయ్యాక సోమవారం   ఉదయం 5.59 నిమిషాలకు లాంచ్ ప్యాడ్  నుంచి రాకెట్ నింగికి ఎగుస్తుంది.

ఈ రాకెట్‌ మూడు ఉప గ్రహాలను ఆకాశంలోకి తీసుకెళ్ల బోతున్నది. ఇందులో రెండు విద్యార్థులు అమెరికా కొలరాడో విశ్వవిద్యాలయం సహకారంతో రూపొందించింది. ఇక రెండోది.ఇక రెండో ఇస్రోయే  రూపొందించి టెక్నాలజీ డెమాన్ స్ట్రేటర్ శటిలైట్.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *