ఇస్రో శ్రీహరి కోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ప్రయోగ కేంద్రం నుంచి PSLV C-52 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. 25 గంటల 30 నిముషాల కౌంట్ డౌన్ తర్వాత రాకెట్ ప్రయోగిస్తారు. ఈ ఏడాదిలో జరుగుతున్న తొలి ప్రయోగం ఇది. కౌంట్ డౌన్ ఈ వేకువజామున 4.29 గంటలకు ప్రారంభించారు. ఇది పూర్తయ్యాక సోమవారం ఉదయం 5.59 నిమిషాలకు లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ నింగికి ఎగుస్తుంది.
ఈ రాకెట్ మూడు ఉప గ్రహాలను ఆకాశంలోకి తీసుకెళ్ల బోతున్నది. ఇందులో రెండు విద్యార్థులు అమెరికా కొలరాడో విశ్వవిద్యాలయం సహకారంతో రూపొందించింది. ఇక రెండోది.ఇక రెండో ఇస్రోయే రూపొందించి టెక్నాలజీ డెమాన్ స్ట్రేటర్ శటిలైట్.
PSLV-C52/EOS-04 Mission: The countdown process of 25 hours and 30 minutes leading to the launch has commenced at 04:29 hours today. https://t.co/BisacQy5Of pic.twitter.com/sgGIiUnbvo
— ISRO (@isro) February 13, 2022