బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతానికి శ్రీలంక దక్షిణ భాగాల్లో కేంద్రీకృతమయింది. ఆ అల్పపీడనం మెల్లగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఈ అల్పపీడనం ఈ నెలలో వచ్చిన అల్పపీడనాలు లాగ కాదు. కాస్త భిన్నంగా ఉత్తర దిశగా ఎక్కువ CONVERGENCE కనిపిస్తోంది. ఇది వాయుగుండంగా మారదు కానీ బలమైన అల్పపీడనంగా శ్రీలంక ఉత్తర దిశగా కదలనుంది. దిని వల్ల ఆ CONVERGENCE బెల్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భాగాల్లో పడనుంది కాబట్టి భారీ వర్షాలు విస్తారంగా పడనున్నాయి.
భారత వాతావారణ శాఖ సమాచారం ప్రకారం భారీ వర్షం కురిసే ప్రాంతాలు
South India: Coastal Andhra Pradesh & Yanam, Telangana, Rayalaseema, Coastal Karnataka, North Interior Karnataka, South Interior Karnataka, Kerala & Mahe, Tamil Nadu, Puducherry & Karaikal, and Lakshadweep.
నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలు చాలా అపమత్తంగా ఉండాలి. ఈ అల్పపీడనం మెల్లగా ఆ అండమాన్ దీవుల దగ్గర ఉన్న భారీ మేఘాలను తీసుకొని మన రాష్ట్రం దక్షిణ భాగాల పై వదలనుంది. నవంబర్ 27 న మెళ్లగా నెల్లూరు జిల్లాలో వర్షాలు మొదలౌతాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 దాక తీవ్రమైన వర్షాలు నెల్లూరు, చిత్తూరు-తూర్పు, ప్రకాశం, కడప జిల్లాల పై పడనున్నాయి. దీని వల్ల వరద మరింత ఎక్కువౌతుంది. కొన్ని చోట్ల ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో అతితీవ్రమైన వర్షాలు (more than 300 mm rainfall) పడనున్నాయి.
Weather Forecast and Warning Dated 23.11.2021:
• Light to moderate fairly widespread rainfall over Coastal Andhra Pradesh & Yanam, South Interior Karnataka, Kerala & Mahe and Tamilnadu, Puducherry & Karaikal during next 5 days. pic.twitter.com/hJgQv7hJdB— India Meteorological Department (@Indiametdept) November 23, 2021