ఈ మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం క్రాస్ వద్ద 100కిలోమీటర్ల షర్మిల ప్రజా ప్రస్థానం మహా పాదయాత్ర పూర్తి చేసుకుంటుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సాయంత్రం 4.30 నిమిషాలకు బహిరంగ సభ నిర్వహిస్తారు. పాదయాత్ర 100కిలోమీటర్లు ముగిసిన సందర్భంగా ప్రజలనుద్ధేశించి YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల మాట్లాడతారు.