టీడీపీని రద్దు చేయండి: వైయస్ఆర్సీపీ

బోషడీకే" అంటూ అనాగరికమైన భాషను మాట్లాడిన టీడీపీ నేతలపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

జగన్ కు లోకేష్ ఆగ్రహ లేఖ

ఎయిడెడ్ స్కూల్స్ మూసివేత‌ అనాలోచిత‌, మూర్ఖ‌పు నిర్ణ‌యం అని టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్  ఆగ్రహంతో బహిరంగ లేఖ 

అగ్రవర్ణాల కోసం ప్రత్యేక సంక్షేమం శాఖ

అనంతపురం జిల్లాలో వేదపాఠశాల, సంస్కృత పాఠశాల, ప్రకాశం జిల్లాలో జేఎన్‌టీయూ, గురజాడ వర్సిటీలకు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈ ఆమోదం

షర్మిల పాదయాత్ర దృశ్యాలు

ఈ మధ్యాహ్నం  ఇబ్రహీంపట్నం క్రాస్ వద్ద 100కిలోమీటర్ల షర్మిల ప్రజా ప్రస్థానం మహా పాదయాత్ర పూర్తి చేసుకుంటుంది.

నేేడు 100 కి.మీ చేరనున్న షర్మిల

వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రజాప్రస్థానం  నేడు  100 కిలోమీటర్లు పూర్తి చేసుకోనున్నది.

తెలుగునాట చౌకబారు రాజకీయాలు!

ప్రధానమంత్రి, హోం మంత్రి ఇంటర్వ్యూలు లభించడం, లభించక పోవడమనేది కూడా ఆంధ్రప్రదేశ్ లో చాలా ఆవేశపూరిత రాజకీయ చర్చనీయాంశంగా తయారయింది