తిరుమల పౌర్ణమి గరుడ సేవ ఫోటోలు

తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ
తిరుమలలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ జరిగింది. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *