కొనకళ్ల కథల మీద zoom సదస్సు

ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఆహ్వానం
1. ‘కొనకళ్ళ వెంకటరత్నం కథలు-సామాజికత’ మీద
అంతర్జాల సదస్సు ,
అక్టోబర్ 3వ తేదీ ఆదివారం , ఉదయం 10.15గంటలకు
అధ్యక్షత : రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అరసం
వక్త :మోదుగుల రవికృష్ణ
(సాహిత్య పరిశోధకులు)
2. ప్రముఖ సాహితీవేత్త డా.ఎమ్.వి.రమణారెడ్డి గారి మృతికి సంతాపం
వక్త:   విశ్వప్రసాద్
పేస్ బుక్, యూట్యూబ్ లైవ్ 10.15కు ప్రారంభించాల్సి ఉన్నందున 10 నిమిషాలు ముందుగా దిగువ లింక్ ద్వారా మీటింగ్ లో పాల్గొనగలరు.
VISALAANDHRA TV is inviting you to a scheduled Zoom meeting.
Zoom Meeting
Time: Oct 3, 2021 10:15 AM India
Join Zoom Meeting
https://us02web.zoom.us/j/87472492584
Meeting ID: 874 7249 2584

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *