అక్టోబర్ 30 హుజూరాబాద్, బద్వేల్ పోలింగ్

హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. అలాగే ఆంధ్ర ప్రదేశ్ కడప జిల్లా బద్వేలు నియోజక వర్గానికి కూడా అదే రోజున ఉప ఎన్నిక నిర్వహిస్తారు.

అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల.

నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8.

అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన.

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13.

అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్.

*నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

దేశమంతా 3 లోకసభ, 30 నియోజక వర్గాలకు ఉప ఎన్నికలకు కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *