విశాఖ ‘వినాయక నిరసన’

ఆంధ్రప్రదేశ్ లో వినాయక ఉత్సవాల నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ చేస్తున్న నిరసనలో భాగంగా విశాఖలో ఓ వ్యక్తి విఘ్నేశ్వరుడు వేషధారణలో ద్విచక్ర వాహనంపై ధర్నా స్థలికి వస్తున్న దృశ్యం అందర్నీ ఆకట్టుకుంది.

ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి ఉత్సవాలను కోవిడ్ పేరుతో నిషేధించారు.దీనికి భారతీయ జనతా పార్టీ నిరసన తెలుపుతూ ఉంది.  నిన్న బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు అధ్యక్షతన కర్నూలు పార్టీ  పెద్ద ఎత్తన ధర్నా తెలుపుతూ నిషేధాన్ని ఖండించింది. ఉత్సవాలను అనుమతించాలని డిమాండ్ చేసింది.

ఈ వరసలోనే ఈరోజు విశాఖలో ధర్నా జరగుతూ ఉంది. ఈ ధర్నాకు ఒక  వ్యక్తి ఇలా బయలు దేరాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *