ముస్తాబవుతున్న ఖైరతాబాద్ గణేశుడు (ఫోటోలు)

 

హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ గణేశుడు హైదరాబాద్ ఉత్సవాల హైలైెట్. ఎత్తులోనే కాదు, సంబురాల్లోనూ ఖైరతాబాద్ గణేశుడిది ప్రత్యేక స్థానం. ఈ గణేశుడిని దర్శించుకునేందుకు రోజులు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఉత్సవాలకు ఖైరతాబాద్ గణేశుడు ముస్తాబవుతున్నాడు. కళాకారులు విగ్రహానికి రంగులద్దుతున్నారు. ఫోటో గ్యాలరీ

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *