అమెరికాకు చెందిన ప్రయివేటు రాకెట్ తయారీ సంస్థ ‘ఫైర్ ఫ్లై’ ప్రయోగించిన అల్ఫా రాకెట్ ప్రయోగించినకొద్దిక్షణాల్లోనే పేలిపోయింది.ఫైర్ ఫ్లైకి ఇది తొలిప్రయోగం. ప్రయోగించినకొద్ది సేపట్లోనే ఇది కాలిఫోర్నియా తీరంలో పేలిపోయి, భయంకరమయిన ఆగ్ని మేఘం సృష్టించి కూలిపోయింది. ప్రయోగం గురువారం నాడు జరిగింది. ప్రేలుడుకు కారణం తెలియడం లేదు.అయితే, ప్రమాదాన్ని ఫైర్ ఫ్లై ఒకట్వీట్ ధవీకరించింది. ప్రయోగించిన తర్వాత రెండున్నర నిమిషాల్లోనే పేలుడు సంభవించింది. వెయ్యకేజీలో పే లోడ్ ను తీసుకుని భూమి లోతట్టు కక్ష లో ప్రవేశపెట్టేందుకు ఆల్పాను ప్రయోగించారు. ఇందులో అనేక ప్రయోగాలపరికరాలుకూడా ఉన్నాయి.
Video: Firefly Alpha’s in-flight anomaly. Stay tuned to the NSF youtube channel for the full video. @NASASpaceflight pic.twitter.com/Ck4fB98Xbc
— Jack Beyer (@thejackbeyer) September 3, 2021
Video of the Firefly Alpha anomaly. pic.twitter.com/3iWwLZUKXX
— Michael Baylor (@nextspaceflight) September 3, 2021