తిరుమల రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల

 

సెప్టెంబర్ నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 24వ తేదీ మంగళవారం *ఉదయం 9 గంట‌ల‌కు* టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.
www.tirupatibalaji.ap.gov.in
భక్తులు ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో తమ ఆధార్ కార్డ్ నంబర్, చిరునామా వంటి వివరాలతో 300 రూ. దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *