లోకేష్ అరెస్ట్, ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు

గుంటూరులో నిన్న హత్యకు గురై న దళిత యువతి రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలు నారా లోకేశ్, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, దూళిపాళ్ల నరేంద్రలను పోలీసుకు  అరెస్ట్ చేశారు. లోకేష్ ని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *