హుజురాబాద్ లో హరీశ్ రావ్ ఉప ఎన్నిక సందడి

ఈ రోజు హుజురాబాద్ లో TRS ఉపఎన్నిక కోలాహలం మొదలయింది. ఒకవైపు ఆర్ధిక మంత్రి హరీష్ రావు ర్యాలీ. మరొక వైపు   అంబేడ్కర్ సర్కిల్ నుండి గాంధీ విగ్రహం వరకు యాదవ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. TRS అభ్యర్థి గా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రకటించి పార్టీ పెద్ద ఎత్తున బీసీ లను సమికరిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *