ఇంద్రకీలాద్రి శాకంబరీ దేవీ అలంకరణ (ఫోటోలు)

విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో  శాకంబరీ దేవి ఉత్సవాల  కోసం ఆకుకూరలు, కూరగాయలు తో శ్రీ అమ్మవారి, స్వామి వారి అలంకరణ. ఈ ఉత్సవాలు ఆషాఢ మాసంలో జరుగుతాయి.   ఈ రోజు నుంచి 24వ తేదీవ రకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇపుడు మరొక వైపు అమ్మవారి ఆషాఢ సారే మహోత్సవం జరుగుతూ ఉంది. ఈనెల  11న మొదలయింది. ఇది వచ్చే నెలా 8 వరకు జరుగుతుంది. ఆషాఢం వచ్చిందంటే, అమ్మవారి దేవాలయాలన్నీ శాకంబరీ ఉత్సవాలతోకలకలలాడుతూ ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *