ఆంధ్రాలో నామినేటెడ్ పదవుల పంపకం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామిటెడ్ పదవులకు నియామకాలు జరిపింది.  ప్రభుత్వ సలహాదారులు సజ్జాల రామకృష్ణ రెడ్డి, మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎంపి నందిగాం సురేష్ లు ఈ రోజు  జాబితా విడుదల చేశారు.

ప్రభుత్వ సలహాదారులు సజ్జాల రామకృష్ణ రెడ్డి అందించిన వివరాలు:

135 సంస్థలు, కార్పొరేషన్ లకు నియమాకాలు.ఇందులో మహిళలకు 68 మందికి పదవులు , 50 శాతం మహిళలకు పదవులు కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వం మహిళ పక్షపాత ప్రభుత్వం. 76 పదవులు ఎస్ ,ఎస్టీ, మైనారిటీల కు, 56 ఓసీలకు
67 పురుషులకు వెళ్లాయి.

2019 మే 30న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తరువాత సామాజిక, ఆర్థిక, మహిళల సంక్షేమం పరంగా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. లక్షా ముపైవేల ఉద్యోగాలు ఇచ్చారు. ఈ పదవులు అలంకారం కాదు. సిఎం జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మహాయజ్ఞం లో వారి పాత్ర వుంటుంది.

పదేళ్లుగా పార్టీ పెట్టాక క్రియాశీలకంగా అనేకమంది కార్యకర్తలు సిఎం జగన్మోహన్ రెడ్డి ముందు నడిచారు. అందులో కొందరికి ఆ పదవుల బాధ్యతలు ఇప్పుడు ఇచ్చాం. తరువాత మరికొందరికి పదవులు వుంటాయి.

రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఏమన్నారంటే..

దేశ చరిత్రలో 56 బిసి కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి వారికి గుర్తింపు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. బిసిలు అందరూ జగన్మోహన్ రెడ్డికి నాయకత్వానికి అండగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో బిసిలకు అధికశాతంలో పదవులు దక్కుతున్నాయి. రాజ్యసభ సభ్యలు, నామినేటడ్ పదవులు ఎంపికలో జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బిసిలకు ఇంతా ప్రాధాన్యత ఇస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.

ఎంపి నందిగాం సురేష్

మాట ఇచ్చిన దానికన్న మిన్నగా అని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేదవారికి ఇంత గొప్పగా న్యాయం చేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇంత గొప్ప పాలన అందిస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

కాళహస్తి ఆలయం

శ్రీకాళహస్తిశ్వరస్వామి శివాలయ ట్రస్టు బోర్డు చైర్మన్ గా సత్యవేడు మాజీ జడ్ పిటిసి , వైసీపీ కార్మిక విభాగ అధ్యక్షుడు బీరేంద్ర వర్మ నియామకం

కొండా రమాదేవి

విశాఖ జిల్లా గ్రంధాలయ సంస్థ చెయిర్ పర్సన్ గా కొండారమాదేవి నియమితులయ్యారు.

తూర్పుగోదావరి జిల్లా  నుంచి నియామకాలు

 

దవులూరి దొరబాబు: హౌసింగ్
కడుపూడి శైలజ : దృశ్యకళా అకాడమీ
ద్వారంపూడి భాస్కర్ రెడ్డి: సివిల్ సప్లయిస్
బొంతు రాజేశ్వర రావుఫ అడ్వైజర్ ఆర్ డబ్ల్యూఎస్
మేడపాటి షర్మిళ: రుడా
చందన నగేష్: రాజమండ్రి స్మార్ట్ సిటీ
అల్లి రాజబాబు : కాకినాడ స్మార్ట్ సిటీ
కాశిన మునికుమారి: హితకారిణి
శైలజ పార్వతి: ఏలేశ్వరం డెవల్ మెంట్
రాగిరెడ్డి కీర్తి కుమారి: కుడా
సాకా మణికుమారి: డీసీఎంఎస్
గిరిజాల తులసి: రాజమండ్రి అర్బన్ బ్యాంక్
ఏడిద చక్రపాణి: ఈస్ట్రన్ డెల్టా బోర్డు
ఆకుల వీర్రాజు: డీసీసీబీ
కుడుపూడి వెంకటేశ్వర రావు: సెంట్రల్ డెల్టా బోర్డు

పదవుల జాబితా

కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అడపా శేషు
సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి;
వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల
గ్రంథాలయ సంస్థ ఛైర్‌ పర్సన్‌గా రెడ్డి పద్మావతి
ఆర్టీసీ రీజనల్‌ ఛైర్మన్‌గా గాదల బంగారమ్మ
మారిటైం బోర్డు ఛైర్మన్‌గా కాయల వెంకట్‌రెడ్డి
టిడ్కో ఛైర్మన్‌గా జమ్మాన ప్రసన్నకుమార్‌
హితకారిణి సమాజం ఛైర్మన్‌గా కాశీ మునికుమారి
డీసీఎంఎస్ ఛైర్మన్‌గా అవనపు భావన
బుడా ఛైర్మన్‌గా ఇంటి పార్వతి
బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధాకర్‌
ఏలేశ్వరం డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా శైలజ
డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కెల నాయుడుబాబు
ఉమన్‌ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హేమమాలిని
ఏపీ గ్రీన్‌ అండ్‌ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రామారావు
ఏపీ ఎండీసీ ఛైర్మన్‌గా సమీమ్‌ అస్లాం
సుడా ఛైర్‌పర్సన్‌గా కోరాడ ఆశాలత
డీసీఎంఎస్ ఛైర్‌పర్సన్‌గా చల్లా సుగుణ (శ్రీకాకుళం జిల్లా)
డీసీసీబీ ఛైర్మన్‌గా పరిమి రాజేశ్వరరావు (శ్రీకాకుళం జిల్లా)
ఉమెన్స్‌ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హేమమాలినిరెడ్డి
ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నార్తు రామారావు
SEEDAP ఛైర్మన్‌గా సాది శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి
గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా సువ్వారి సువర్ణ (శ్రీకాకుళం)
అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా కోరాడ ఆశాలత (శ్రీకాకుళం)
కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్‌పర్సన్‌గా చల్లా సుగుణ (శ్రీకాకుళం)
డీసీసీబీ ఛైర్మన్‌గా కరిమి రాజేశ్వరరావు (శ్రీకాకుళం)
ఏపీ మారిటైం బోర్డ్‌ ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డి
ఏపీ టిడ్కో ఛైర్మన్‌గా జమ్మన ప్రసన్నకుమార్‌
ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజనల్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా గేదెల బంగారమ్మ
గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా రెడ్డి పద్మావతి (విజయనగరం)
బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్‌పర్సన్‌గా పార్వతి (విజయనగరం)
డీసీఎంఎస్‌ ఛైర్మన్‌గా అవనాపు భావన (విజయనగరం)
డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కల నాయుడుబాబు (విజయనగరం)
ఏపీ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మొండితోక అరుణ్‌కుమార్‌
రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అడపా శేషగిరి
ఏపీ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా షేక్‌ ఆసిఫ్‌
ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజనల్‌ బోర్డు ఛైర్మన్‌గా తాతినేని పద్మావతి
ఏపీ కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర్‌రావు
గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా తిప్పరమల్లి పూర్ణమ్మ (కృష్ణా)
కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ (DCMS) ఛైర్మన్‌గా పడమట స్నిగ్ధ (కృష్ణా)
అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (MUDA) ఛైర్మన్‌గా భవాని (కృష్ణా)
సహకార సెంట్రల్‌ బ్యాంక్‌(DCCB) ఛైర్మన్‌గా తన్నేరు నాగేశ్వరరావు (కృష్ణా)
రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా దవులూరి దొరబాబు
నాట్యకళ అకాడమీ ఛైర్మన్‌గా కుడుపూడి సత్య శైలజ
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్‌గా టి.ప్రభావతి
సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి
రూరల్‌ వాటర్‌ సప్లై సలహాదారుగా బొంతు రాజేశ్వరరావు
రాజమండ్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా మేడపాటి షర్మిలారెడ్డి
రాజమండ్రి స్మార్ట్‌ సిటీ ఛైర్మన్‌గా చందన నగేష్‌
కాకినాడ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా రాజబాబు యాదవ్‌
హితకారిణి సమాజం ఛైర్మన్‌గా మునికుమారి (తూ.గో)
ఏలేశ్వరం డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా తోలాడ శైలజ పార్వతి
గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా దూలం పద్మ (తూ.గో)
కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా రాగిరెడ్డి దీప్తి
సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా మణికుమారి (తూ.గో)
రాజమండ్రి అర్బన్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా గిరిజాల తులసి
ఈస్టర్న్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా ఏడిద చక్రపాణిరావు (తూ.గో)
జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌(DCCB) ఛైర్మన్‌గా ఆకుల వీర్రాజు
సెంట్రల్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా కుడుపూడి వెంకటేశ్వర్ (తూ.గో)
ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా వంకా రవీంద్రనాథ్‌
కార్మిక సంక్షేమ బోర్డు వైస్‌ఛైర్మన్‌గా దాయల నవీన్‌
రాష్ట్ర సాహిత్యం అకాడమీ ఛైర్మన్‌గా పిల్లంగొల్ల శ్రీలక్ష్మి
ఏపీ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కనుమూరి సుబ్బరాజు
రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు ఛైర్మన్‌గా బర్రి లీల
ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.ఈశ్వరి
ఏలూరు స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బొడ్డాని అఖిల
గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా చిర్ల పద్మశ్రీ (ప.గో)
వెస్టర్న్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా గంజిమాల దేవి (ప.గో)
జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా వేండ్ర వెంకటస్వామి (ప.గో)
జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా పీవీఎల్‌ నరసింహరావు (ప.గో)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *