ఆంధ్ర ప్రదేశ్ కోవిడ్ కేసులు బాగా తగ్గిపోయాయి. గత 24 గంటలలో 62657 శాంపిల్స్ పరీక్షిస్తే కేవలం 1578 పాజిటివ్ కేసులు మాత్రమేకనిపించాయి.
రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 2.91 శాతం మాత్రమే.
3 శాతం కంటే పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్న జిల్లాలు 7
ప్రస్తుతం యాక్టివ్ కేసులు 28,680
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 5,695
కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 4,976
రికవరీ రేటు 97.83 శాతం
నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్స్ 92.91 శాతం
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్స్ 72.78 శాతం
104 కాల్ సెంటర్‌కు వచ్చిన ఇన్‌కమింగ్ కాల్స్ 640
జిల్లాల వారీగా కొత్త కేసుల వివరాలు
బ్లాక్ ఫంగస్
మొత్తం కేసులు 3876
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినవారు 2500
చికిత్స పొందుతున్నవారు 1052
మరణించినవారు 324
వాక్సినేషన్
మొత్తం వాక్సినేషన్ పూర్తైన వారు 1,31,43,873
సింగిల్ డోసు వాక్సినేషన్ పూర్తైన వారు 96,83,544
డబుల్ డోసు వాక్సినేషన్ పూర్తైన వారు 34,60,329
గర్భిణీ స్త్రీలకు వాక్సినేషన్ మొదులుపెట్టారు.