అంతర్జాతీయ విమానాశ్రయంలో షర్మిల అక్క బెంగళూరు వెళ్తున్న సమయంలో ఒక ప్రయాణికుడి మూర్చ (పిడుసు) వచ్చి పడిపోతే, ఆ వ్యక్తిని పరామర్శించి ఆ వ్యక్తికి మంచి నీళ్లు తాగించారు. విమానాశ్రయం అధికారులును అతన్ని వెంటనే చికిత్స అందించాలని చెప్పారు pic.twitter.com/9C6uH4YHQX
— Team YS Sharmila (@TeamYSSR) June 11, 2021