అనాథ కోవిడ్ శవాలకు తిరుపతి ఎమ్మెల్యే అంత్యక్రియలు

మామండూరు: తిరుపతిలో కరోనాతో మరణించిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు చెందిన 15 మృతదేహాలలకు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి  అంత్యక్రియలు జరిపించారు.ఆయన దగ్గిర ఉండి పాడె మోసి  ఈ సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు జరిపించారు..  అయినవారు బంధువులు ముందుకురాక  అనాథలుగా మారిన కోవిడ్ మృతులకు  గౌరవ ప్రదంగా అంతిమ సంస్కారాలు ఒకేసారి మోసుకెలుతూ సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు జరిపించారు. చాలా రోజులుగా భూమన కరుణాకర రెడ్డి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ రోజు జరిగిన  అంత్యక్రియల కార్యక్రమంలో ముస్లిం కోవిడ్ JAC అధ్యక్షులు షేక్ ఇమామ్ సాహెబ్. వైస్సార్సీపీ కార్పొరేటర్ గౌరవ అధ్యక్షులు SK బాబు గారు,గౌస్ బాషా గారు, కార్పొరేటర్ నరేంద్ర గారు,JAC సభ్యులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *