ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో ( నిన్న9AM నుంచి నేటి 9AM) 22,517 కొత్త పాజిటిక్ కేసులు కనిపించాయి. మొత్తంగా 89,535 శాంపిల్స్ పరీక్షించగా ఈ కేసులు కనిపించాయి. మొత్తంగా 98 మంది కోవిడ్ వల్ల మరణించారు.
కోవిడ్ వల్ల అనంతపూర్ లో పన్నెండు మంది, నెల్లూరులో పదకొండు మం ది, తూర్పు గోదావరిలో పది మంది, విశాఖపట్నంలో తొమ్మిది, విజయనగరం లో తొమ్మిది,చిత్తూర్ జిల్లాలో ఎనిమిది, శ్రీకాకుళంలో ఎనిమిది, గుంటూరు లో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, కృష్ణలో ఐదుగురు, కర్నూల్ లో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, వైఎస్ఆర్ కడప లో ఇద్దరు మరణించారు.
జిల్లాల వారీగా నిన్న కనిపించిన కొత్త పాజిటివ్ కేసులు