హైదరాబాద్ లాక్ డౌన్ రష్.. చిత్రాలు

ఈ రోజు తెలంగాణ క్యాబినెట్ రేపు ఉదయం పది గంటల నుంచి లాక్ డౌన్ అనగానే హైదరాబాద్ తో పాటు అనేక చోట్ల  లాక్ డౌన్ రష్ మొదలయింది. ఈ రష్ అన్నిచోట్ల కంటే వైన్ షాపులు దగ్గిర ఎక్కువ కనబడుతుంది. అయితే,అపుడే బయటకు వచ్చి కొనుగోళ్లు ప్రజలుపెద్ద ఎత్తున ప్రారంభించారు. ఇదే హైదరాబాద్ చిత్రమాలిక

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *