ఆగస్టు 1 నాటికి 10 లక్షల మరణాలు: లాన్సెట్ సైన్స్ జర్నల్ ఆందోళన

సైన్స్ జర్నల్స్ సాధారణంగా రాజకీయాలజోలికివెళ్లవు. అయితే, ఆరోగ్యం, మనిషి చావుల వెనక రాజకీయాలన్నపుడు సైన్స్ చూస్తూ ఊరుకోలేదు. ఇపుడు ప్రపంచ ప్రఖ్యాత సైన్స్ జర్నల్ ’ది లాన్సెట్‘ (The Lancet) చేసిందిదే. భారతదేశం లో కోవిడ్ వల్ల రోజూ నాలుగైదు వేల మంది చనిపోతున్న విషయాన్నిపరిశీలించింది. రోజు నాలుగైదు వేల మంది అంటే నెలకు లక్షనుంచి లక్షన్నర వేల మంది. మూడు నెలలలకు మూడు లక్షలు… ఈ సంఖ్య పెరిగే ప్రమాదం కనిపిస్తున్నపుడు సైన్స్ ‘ఇంతా ఘోరం ఎలాజరుగుతున్నది?’, ‘దీనికి కారణమెవరు? అని కూడా ఆలోచిస్తుంది. ఇపుడు లాన్సెట్ (The Lancet) అదే పనిచేసింది.

“భారతదేశంలో ఆగస్టు 1 నాటికి కోవిడ్ మరణాల సంఖ్య 10 లక్షలకు చేరుకోవచ్చని  ఇన్ స్టిట్యూట్ అఫ్ హెల్త్  మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (Institute for Health Metrics and Evaluation)అంచనా వేసింది.ఇదే జరిగితే, భారత్ చేజేతులా తెచ్చుకున్న ఈ ఉప్రద్రవానికి  ప్రధాని మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.  కోవిడ్ నివారణలో తొలినాళ్ల విజయాన్ని భారతదేశం పాడుచేసుకుంది.” అని స్పష్టంగా రాసింది.

భారత ప్రభుత్వం ప్రతిరోజు పొద్దున 8గంటలకు విడుదల చేస్తున్న రోగమరణాల సంఖ్య చాలా తక్కువ అని, నిజమయిన అంకెలు వేరే ఉన్నాయని లాన్సెట్ వ్యాఖ్యానించింది. దేశంలో ఆసుప్రతులు నిండిపోయాయి , పడకల్లేవు, ఆక్సిజన్ లేదు. మందులు బ్లాక్ మార్కెట్ అవుతున్నాయి. స్కూళ్లు, కల్యాణ మంటపాలు, హోటళ్లు కోవిడ్ వార్డలయిపోయాయి.గంటలో ఆక్సిజన్ అయిపోతున్నదని, ఆసుపత్రులు ఆక్రందనలు పెడుతున్నాయి. ఇంత దారుణమయిన పరిస్థితి ఎదురైంది. ఈ దీనావస్థమీద  భారత్ కోవిడ్ చావుబతుకుల సమస్య మీద India’s COVID-19 Emergency పేరుతో సంపాదకీయం రాసింది. ఇందులోని కొన్ని ముఖ్యమయిన విషయాలు:

*దేశంలో కోవిడ్ తాండవిస్తుంట్ కోవిడ్ ను ఏరిపారేసేందుకు బదులు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ట్విట్టర్  విమర్శకులను ఏరిపారేసే పనిలో పడిపోయింది.

*భారతదేశం కోవిడ్ ని జయించిందని చేతులూపుకుంటూ చేసిన విజయప్రకటనలతో కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ మందగించింది. వ్యాక్సినేషన్ 2 శాతం జనాభాకు కూడా అందలేదు. దీనితో భారత్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చిన్నాభిన్నమయింది.

*ఒక దశ వ్యాక్సిన్ జరుగుతున్నపుడు భారత ప్రభుత్వం రాష్ట్రాలతో చర్చించకుండా వ్యాక్సినేషన్ రూట్ మార్చింది. 18 సంవత్సరాల పైబడిన వారంతా వ్యాక్సిన్ కు అర్హు లేని మే 1 నుంచి వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించడంతో సర్వత్రా గందరగోళం ఏర్పడింది. వ్యాక్సిన్ సప్లయి లేదు, ఉన్న సప్లయి చాలడం లేదు. మరొకవైపు వ్యాక్సిన్ కోసం 18-45 సంవత్సరాల బృందం పరుగు పెడుతున్నది.

*కోవిడ్ వార్తలే రాయకుండా  అనేది మోదీ  ప్రభుత్వం మీడియా పీక నొక్కడం క్షమించరాని నేరం.

*ఎపుడో కోవిడ్ మొదటి వేవ్ వచ్చినపుడు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స 2021 ఏప్రిల్ దాకా సమావేశం కానేలేదు. అంటే కోవిడ్  పరిస్థితి ని అంచనావేసే ప్రయత్నమే జరగలేదు. ఆ నిర్లక్యం పర్యవసానం ఇపుడు లక్షలాది మంది చావుల్లో,వాళ్ల చితమంట్లలో కనిపిస్తూ ఉంది. ఇపుడు కోవిడ్ కు ఎలా స్పిందించాలనే విషయం మీద వ్యవస్థ పున:ప్రారంభించాలి. అయితే, ఈ పునర్వ్యవస్థీకరణ విజయవంతంకావడమనేది ఇంతవరకు చేసిన తప్పులను ప్రభుత్వం ఒప్పుకున్నపుడు, బాధ్యతాయుతమయిన నాయకత్వం అందించిననపుడు, పారదర్శకంగా పనిచేసినపుడు మాత్రమే సాధ్యం.

దానిని యధాతథంగా మీకు అందిస్తున్నాం.

The scenes of suffering in India are hard to comprehend. As of May 4, more than 20·2 million cases of COVID-19 had been reported, with a rolling average of 378 000 cases a day, together with more than 222 000 deaths, which experts believe are likely to be substantial underestimates.

 

Hospitals are overwhelmed, and health workers are exhausted and becoming infected. Social media is full of desperate people (doctors and the public) seeking medical oxygen, hospital beds, and other necessities.

Yet before the second wave of cases of COVID-19 began to mount in early March, Indian Minister of Health Harsh Vardhan declared that India was in the “endgame” of the epidemic.

The impression from the government was that India had beaten COVID-19 after several months of low case counts, despite repeated warnings of the dangers of a second wave and the emergence of new strains. Modelling suggested falsely that India had reached herd immunity, encouraging complacency and insufficient preparation, but a serosurvey by the Indian Council of Medical Research in January suggested that only 21% of the population had antibodies against SARS-CoV-2.

At times, Prime Minister Narendra Modi’s Government has seemed more intent on removing criticism on Twitter than trying to control the pandemic.

Despite warnings about the risks of superspreader events, the government allowed religious festivals to go ahead, drawing millions of people from around the country, along with huge political rallies—conspicuous for their lack of COVID-19 mitigation measures.

The message that COVID-19 was essentially over also slowed the start of India’s COVID-19 vaccination campaign, which has vaccinated less than 2% of the population. At the federal level, India’s vaccination plan soon fell apart.

 

The government abruptly shifted course without discussing the change in policy with states, expanding vaccination to everyone older than 18 years, draining supplies, and creating mass confusion and a market for vaccine doses in which states and hospital systems competed.

The crisis has not been equally distributed, with states such as Uttar Pradesh and Maharashtra unprepared for the sudden spike in cases, quickly running out of medical oxygen, hospital space, and overwhelming the capacity of cremation sites, and with some state governments threatening those asking for oxygen or a hospital bed with national security laws.

Others, such as Kerala and Odisha, were better prepared, and have been able to produce enough medical oxygen in this second wave to export it to other states.

India must now pursue a two-pronged strategy. First, the botched vaccination campaign must be rationalised and implemented with all due speed. There are two immediate bottlenecks to overcome: increasing vaccine supply (some of which should come from abroad) and setting up a distribution campaign that can cover not just urban but also rural and poorer citizens, who constitute more than 65% of the population (over 800 million people) but face a desperate scarcity of public health and primary care facilities.

The government must work with local and primary health-care centres that know their communities and create an equitable distribution system for the vaccine.

Second, India must reduce SARS-CoV-2 transmission as much as possible while the vaccine is rolled out. As cases continue to mount, the government must publish accurate data in a timely manner, and forthrightly explain to the public what is happening and what is needed to bend the epidemic curve, including the possibility of a new federal lockdown.

Genome sequencing needs to be expanded to better track, understand, and control emerging and more transmissible SARS-CoV-2 variants. Local governments have begun taking disease-containment measures, but the federal government has an essential role in explaining to the public the necessity of masking, social distancing, halting mass gatherings, voluntary quarantine, and testing.

Modi’s actions in attempting to stifle criticism and open discussion during the crisis are inexcusable.

The Institute for Health Metrics and Evaluation estimates that India will see a staggering 1 million deaths from COVID-19 by Aug 1. If that outcome were to happen, Modi’s Government would be responsible for presiding over a self-inflicted national catastrophe. India squandered its early successes in controlling COVID-19.

Until April, the government’s COVID-19 task force had not met in months. The consequences of that decision are clear before us, and India must now restructure its response while the crisis rages. The success of that effort will depend on the government owning up to its mistakes, providing responsible leadership and transparency, and implementing a public health response that has science at its heart.

(ది లాన్సెట్ మూల వ్యాసం  ఇక్కడ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *