తెలంగాణ రాష్ట్రంలో వేసవి శెలవులు ప్రకటించారు. కరోనా తీవ్రంగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో విద్యాసంస్థలను తప్పనిసరిగా మూసేయాల్సి వచ్చింది.
మే 31 వరకు స్కూళ్ల కి కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటిస్తే ఉత్తర్వులు జారీ చేశారు. సెలవుల్లో పరీక్షలు నిర్వహించినా , క్లాస్ లు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇంటర్ విద్య, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉమర్ జలీల్ హెచ్చరించారు. ఆన్‌లైన్, ఆఫ్ లైన్ క్లాసులు కూడా తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు.