ఆంధ్రలో పది లక్షలు దాటిన కోవిడ్ కేసులు, నిన్న11,766 కేసులు

ఏపీలో రికార్డు స్థాయిలో  కొత్తగా 11,766 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. గత 24 గంటలలో 36 మంది మృతి చెందారు. అయితే, కరోనానుంచి 4,441 మంది రిక‌వ‌రీ అయ్యారు. మొత్తంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు10,09,228కు చేరాయి.  యాక్టివ్ కేసులు 74231,ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తంగా 927418 మంది రిక‌వ‌రి. మొత్తంగా కరోనా వల్ల రాష్ట్రంలో 7579 మంది మృతి చెందారు.

జిల్లాలకు సంబంధించిచిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 1885 కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు (1593) అనంతపురం (1201), కర్నూలు (1180) శ్రీకాకుళం (1052) జిల్లాలలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *