అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో విప్లవ గాయకుడు గద్దర్

ప్రజాగాయకుడు, ఒకపుడు మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సాం స్కృతిక సేనానిగా ఉన్న గద్దర్ ఈ మధ్య ‘జనం’ మధ్యకు వస్తున్నారు. దీనితో ఆయన గుళ్లు గోపురాలు సందర్శిస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని ప్రఖ్యాత అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. వీడియోలో మరిన్ని వివరాలు:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *