ఆంధ్ర ప్రదేశ్ మంగళగిరి లో మరల కరోనా కేసులు ప్రత్యక్షమయ్యాయి. ఇక్కడికి సమీపంలో ని ఆత్మకూరు కోకకోలా కంపెనీ లో 3పాజిటివ్ నమోదు అయ్యాయి. దీనితో ఫ్యాక్టరీ మూసివేయాల్సి వచ్చింది.
కోకకోలా కంపెనీ పరిసరాలను పరిశీలించి , మూసివేతకు ఆదేశాలు ఇచ్చిన మంగళగిరి తహశీల్దార్ రాం ప్రసాద్ తెలిపారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.