జనసేనాని పవన్ కళ్యాణ్ అయోధ్య రామమందిర నిర్మాణానికి ₹30 లక్షల విరాళం ప్రకటించారు. ఈ రోజు తిరుపతిలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ రోజు మధ్యాహ్నం తిరుపతి లో రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. ముఖ్యులు భరత్ జీ కి ఆ చెక్కును అందించారు. ఇదేవిధంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది రూ. 11000 ఇచ్చారు. ఆ చెక్కును కూడా భరత్ జీకి అందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బీజేపీ నాయకులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.
అయోధ్య రామమందిర నిర్మాణానికి ₹30 లక్షల విరాళం ప్రకటించిన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
JanaSena Chief Sri @PawanKalyan donated 30 Lakhs for Ram Mandir.#RamMandir #RamMandirNidhiSamarpan pic.twitter.com/H3EPeK9EvN
— JanaSena Party (@JanaSenaParty) January 22, 2021