ఇదొక పల్లెటూరి లైబ్రరీ … ఇండియాలోనే

కర్నాటక కొడగు జిల్లా హొద్దూరు (Hoddur) గ్రామ పంచాయతీ లైబ్రరీ ఇది.  పేరుకు పంచాయతీ లైబ్రరీయే గాని ఏ యూనివర్శిటీకి తీసిపోనీ పద్దతిలో దీనిని నిర్వహిస్తున్నారనిపిస్తుంది. బహుశా ఒక పంచాయతీలో ఇలా ఒకడిజిటల్ లైబ్రరీని ఏర్పాటుచేయడం దేశంలో ఎక్కడా జరిగి ఉండదేమో. గోడ మీద సావిత్రి బాయిఫూలే చిత్రపటం చేస్తే ఇక్కడి పంచాయతీకి ఉన్న కమిట్ మెంట్ అర్థమవుతుంది. ఈ ఫోటోలను ఉమా మహదేవన్ దాస్ గుప్తా ట్వీట్ (twitter Uma Mahadevan Dasgupta @readingkafka )చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *