ఏపీలో 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులు

అమరావతి : ఆంధప్రదేశ్‌లో సంక్రాంతి సెలవుల తేదీలను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులుంటాయని విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 12 నుంచి 17 వరకు సెలవులుంటాయి. 9న రెండవ శనివారం, 10వ తేదీ ఆదివారం కావడంతో మరో రెండు రోజులు సెలవులు కలిసిరానున్నాయి. అయితే, జనవరి 11న అమ్మ ఒడి రెండో విడత నగదు పంపిణీ కారణంగా విద్యా శాఖ మాత్రం  పనిచేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *