తిరుమల ఆన్ లైన్ పాస్ కోటా విడదల కొద్ది సేపట్లో…

తిరుమ‌ల శ్రీ‌వారి ఆన్‌లైన్ ఆర్జిత‌సేవ‌ల‌కు సంబంధించిన డిసెంబ‌రు నెల కోటాను శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌డం జ‌రుగుతుంది. వీటిలో క‌ల్యాణోత్స‌వం, డోలోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ ఉన్నాయి. ఈ విషయాన్నిటిటిడి సమాచారం విభాగం ప్రకటించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *